కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి కొలువు తీరిన బృందావనాన్ని నళిని మనసాని అనే సూక్ష్మకళాకారిణి పెన్సిల్ మొనపై చెక్కింది.
12 మిల్లీమీటర్ల పొడవు, 5 మిల్లీ మీటర్ల వెడల్పు ఉన్న ముక్క పై 6 గంటల పాటు శ్రమించి బృందావనం, మరో రెండు మొనలపై రాఘవేంద్ర స్వామి నామాన్ని చెక్కింది.
పెన్సిల్ మొనపై అద్భుతం.. - brindavan
ఓ సూక్ష్మ కళాకారిణి పెన్సిల్ మొనపై అద్భుతాన్ని సృష్టించింది. నళిని మనసాని అనే సూక్ష్మకళాకారిణి పెన్సిల్ మొనపై మంత్రాలయం రాఘవేంద్ర స్వామి కొలువు తీరిన బృందావనాన్ని చెక్కింది. 2 మిల్లీమీటర్ల పొడవు, 5 మిల్లీ మీటర్ల వెడల్పు ఉన్న ముక్క పై 6 గంటల పాటు శ్రమించి కళాకృతిని తయారు చేసి ఔరా అనిపించుకుంది.
నళిని మనసాని
రాఘవేంద్ర స్వామి 350 వ ఆరాధన ఉత్సవాలు సందర్భంగా ఈ కళాకృతిని రూపొందించినట్లు ఆమె తెలిపారు.
ఇదీ చదవండి:Nalini Manasani Micro art: పెన్సిల్ మొనపై భారతదేశం.. ప్రతిభ చాటిన మంత్రాలయం యువతి