కర్నూలు జిల్లా మంత్రాలయంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రాఘవేంద్ర స్వామి 348వ ఆరాధనోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మఠ పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు, గ్రామ దేవత మాంచలమ్మ,గోపూజ, అశ్వపూజ తదితర పూజలు నిర్వహించారు. పీఠాధిపతి ధ్వజారోహన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. స్వామి వారి మూల బృందావనాన్ని, మఠం ప్రాంగణంలో వివిధ పుష్పాలతో..రంగు రంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఘనంగా రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు - karnool
రాఘవేంద్ర స్వామి 348వ ఆరాధనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఘనంగా రాఘవేంద్ర స్వామి 348వ ఆరాధనోత్సవాలు
TAGGED:
karnool