కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గంజాయిని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సును తనిఖీ చేస్తున్న క్రమంలో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ తమ లగేజీని చుపించారు. ఓ ప్రయాణికుడు పోలీసులను చూసి పారిపోయాడు. అతని బ్యాగులో పోలీసులు గంజాయిని గుర్తించారు. పరారైన వ్యక్తి హైదరాబాద్ అఫ్జల్ గంజ్‌లో బస్సు ఎక్కినట్లు డ్రైవర్ చెప్పాడు. బ్యాగ్‌లోని 17 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు.
పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు.. గంజాయి పట్టివేత
ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ప్రయాణికుల లగేజీని తనిఖీ చేస్తుండగా.. ఓ వ్యక్తి పోలీసులను చూసి పరారయ్యాడు. ఆ వ్యక్తి బ్యాగులో పోలీసులు గంజాయిని గుర్తించారు.
vఆర్టీసీ బస్సులో గంజాయి... పట్టుకున్న పోలీసులు