కర్నూలు జిల్లా అహోబిలం క్షేత్రంలో గవర్నర్ నరసింహన్ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. గవర్నర్ జ్వాలా నరసింహ స్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా వరాహ నరసింహ స్వామి క్షేత్రం వద్ద పవన్ కలిశారు. నిన్న రాత్రి అహోబిల మఠంలోని అతిథి గృహంలో గవర్నర్తో పవన్ మంతనాలు జరిపారు. ఎన్నికలు సమీపించడంతో వీరిద్దరి భేటి ప్రాధాన్యత సంతరించుకుంది.
గవర్నర్తో పవన్ భేటీ - karnool
అహోబిలం క్షేత్రంలో గవర్నర్ నరసింహన్ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. నిన్న రాత్రి అహోబిల మఠంలోని అతిథి గృహంలో గవర్నర్తో పవన్ భేటీ అయ్యారు.
గవర్నర్ ను కలిసిన పవన్