అనారోగ్యంతో మరణించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి సమాధిని జనసేనాని పవన్కళ్యాణ్ సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఎస్పీవై రెడ్డి కుటుంబానికి జనసేనాని పరామర్శ - nandyal
అనారోగ్యంతో ఇటీవల మరణించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరామర్శించారు.
పవన్ కల్యాణ్