కర్నూలు జిల్లా పత్తికొండ మెజిస్ట్రేట్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఆదోని మండలం విరుపాపురం గ్రామంలో నూతన ఇంటిని తడుపుతుండగా విద్యుత్ షాక్ తగిలి మరణించాడు . మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆదోని ఆస్పత్రికి తరలించారు.
విద్యుదాఘాతంతో పత్తికొండ మెజిస్ట్రేట్ మృతి - patthikonda
విద్యూదాఘాతంతో కర్నూలు జిల్లా పత్తికొండ మెజిస్ట్రేట్ మృతి చెందారు. కొత్త ఇంటిని తడుపుతుండగా ఘటన చోటు చేసుకుంది.
విద్యుదాఘాతంతో పత్తికొండ మెజిస్ట్రేట్ మృతి