కర్నూలులో 13 చోట్ల వైకాపా ఆధిక్యం - ap elections 2019
కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు వైకాపా 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తెదేపా ఒక స్థానంలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది.
knl
రాష్ట్రవ్యాప్తంగా వైకాపా జోరు కొనసాగుతోంది. 150 స్థానాలకు పైగా వైకాపా ఆధిక్యంలో దూసుకుపోతుంది. కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు వైకాపా 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తెదేపా ఒక స్థానంలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో వైకాపా 11 స్థానాల్లో గెలుపొందింది. ఈ సారి కూడా అదే వేగంతో ఫ్యాను గాలి వీస్తోంది.