ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పాణ్యంలో తెదేపా జెండా ఎగరేస్తా'

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగురవేస్తామని... ఆ నియోజకవర్గ తెదేపా అసెంబ్లీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. పార్టీలో చేరిన కొన్ని రోజులకే పాణ్యం సీటు తనకు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

By

Published : Mar 16, 2019, 9:34 AM IST

గౌరు చరితారెడ్డి

గౌరు చరితారెడ్డి
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగురవేస్తామని... ఆ నియోజకవర్గ తెదేపా అసెంబ్లీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. ధనలక్ష్మీ నగర్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె... పార్టీలో చేరిన కొన్ని రోజులకే పాణ్యం సీటుకేటాయించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. తమ కుటుంబానికి తెదేపా నాయకుల నుంచి మంచి స్పందన లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details