'ఖాళీ పోస్టులు భర్తీ చేయండి' - నర్సింగ్ విద్యార్థులు
కర్నూలు జిల్లాలో రిజిస్టర్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులు నిరసన చేపట్టారు. ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
నర్సింగ్ విద్యార్థుల నిరసన