కర్నూలు జిల్లా నంద్యాలలో కరీం అనే యువకుడిని అలీ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో కరీంకు ఎడమచేతికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ యువకుడిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పుగా తీసుకున్న 6 వేల రూపాయలను చెల్లించని కరీంపై కసి పెంచుకున్న అలీ కత్తితో దాడి చేశాడు. వీరిద్దరు సమీప బంధువులు...సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
నగదు చెల్లించలేదని...వ్యక్తిపై కత్తితో దాడి - కత్తితో దాడి
కర్నూలు జిల్లా నంద్యాలలో కరీం అనే యువకుడిని అలీ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
నగదు చెల్లించలేదని...వ్యక్తిపై కత్తితో దాడి