కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులకు కరోనా సోకింది. పోలీసులు ప్రధాన గేట్లు మూసివేశారు.కార్యాలయం లోపలికి ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తున్నారు. పనుల కోసం వచ్చేవారిని లోపలకు పంపించడం లేదు. భద్రతా కారణాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
కలెక్టరేట్ సిబ్బందికి కరోనా..ఇతరులను అనుమతించని అధికారులు
కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోకి వివిధ పనుల కోసం వచ్చే వారిని పోలీసులు లోపలకు అనుమతించడం లేదు. అక్కడ పని చేసే ఉద్యోగులకు కరోనా సోకటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఉద్యోగులను మాత్రమే లోపలకు అనుమతిస్తున్నారు.
కర్నూలు కలెక్టర్ కార్యాలయం