తుంగభద్ర పుష్కరాల సందర్భంగా జరుగుతున్న అభివృద్ధి పనులను కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ బుధవారం పరిశీలించారు. సి.బెళగల్, కర్నూలు మండలాల పరిధిలోని గుండ్రేవుల, సుంకేశుల, మునగాలపాడు ఘాట్లను తనిఖీ చేశారు. పుణ్య స్నానాలకు అనుమతి లేదని... నదిలో ఒక మెట్టు మాత్రమే దిగి పూజాద్రవ్యాలు వదిలి సంప్రోక్షణ చేసుకునేలా మెష్ ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖ ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తిని ఆదేశించారు.
పుష్కర ఘాట్ల పనులను పరిశీలించిన కలెక్టర్ - కర్నూలు జిల్లా కలెక్టర్ వార్తలు
తుంగభద్ర పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఘాట్లను కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ బుధవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
Kurnool district collector