ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు జిల్లా తెదేపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే - NANDHI KOTTUKUR

కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకుగానూ తెలుగుదేశం పార్టీ 9స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన ఐదింటిని పెండింగ్‌లో పెట్టింది.

కర్నూలు జిల్లా తెదేపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే

By

Published : Mar 15, 2019, 7:35 AM IST

1 ఆదోనీ మీనాక్షి నాయుడు
2 ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ
3 శ్రీశైలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి
4 పాణ్యం గౌరు చరిత
5 ఆలూరు కోట్ల సుజాతమ్మ
6 డోన్‌ కేఈ ప్రతాప్‌
7 పత్తికొండ కేఈ శ్యాంబాబు
8 ఎమ్మిగనూరు బీవీ జయనాగేశ్వర రెడ్డి
9 మంత్రాలయం తిక్కారెడ్డి

ఈ జిల్లా నుంచి ఇద్దరు వారసులు రాజకీయ పరీక్ష రాయబోతున్నారు. డోన్‌ నుంచి కేఈ ప్రతాప్‌, పత్తికొండ కేఈ శ్యాంబాబు తొలిసారిగా రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారు.

పెండింగ్‌ స్థానాలు

* కర్నూలు అర్బన్, నందికొట్కూరు, కోడుమూరు, బనగానపల్లి, నంద్యాల

ABOUT THE AUTHOR

...view details