ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నన్నూ.. నా భర్తను గెలిపించండి' - tdp

కర్నూలు జిల్లా ఆలూరు శాసనసభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల సుజాతమ్మ ఇంటింటి ప్రచారం చేశారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. తెదేపాకు ఓటు వేయాలని కోరారు.

ఆలూరులో కోట్ల సుజాతమ్మ ప్రచారం

By

Published : Mar 20, 2019, 2:34 PM IST

ఆలూరులో కోట్ల సుజాతమ్మ ప్రచారం
కర్నూలు జిల్లా ఆలూరులో కోట్ల సుజాతమ్మ ఇంటింటా ప్రచారం చేపట్టారు. నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భర్త సూర్య ప్రకాశ్ రెడ్డికి ఓటు వేసిగెలిపించాలని కోరారు. మహిళలతో కలిసి ఆలూరులోని కోయ నగర్ కాలనీలో ఆమె ముమ్మరంగా ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ.. తెదేపాకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిలో వెనుకబడిన నియోజకవర్గాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్తామని ఓటర్లకు కోట్ల సుజాతమ్మ భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details