ఎన్ఎమ్సీ బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్ల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కర్నూలు ప్రభుత్వాసుపత్రి వద్ద వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎన్ఎమ్సీ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టారు. తాము జీతాల కోసం ధర్నాలు చేయడం లేదనీ.. పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకే ఆందోళన చేస్తున్నట్లు స్పష్టంచేశారు.
'జీతాల కోసం కాదు.. పేదలకు నాణ్యమైన వైద్యం కోసమే' - bill
తాము జీతాల కోసం ఆందళన చేయట్లేదనీ.. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడం కోసమే ధర్నాలు చేస్తున్నామని జూనియర్ వైద్యులు తెలిపారు. ఎన్ఎమ్సీ బిల్లుకు వ్యతిరేకంగా కర్నూలులో నిరసన చేపట్టారు.
'జీతాల కోసం కాదు.. పేదలకు నాణ్యమైన వైద్యం కోసమే'