కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉదయం నుంచే ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. రహదారులన్నీ బోసిపోయాయి. వ్యాపార దుకాణాలు స్వచ్ఛందంగా మూత పడ్డాయి.
ఎమ్మిగనూరులో ప్రశాంతంగా జనతా కర్ఫ్యూ..! - జనతా కర్ఫ్యూ...ఎమ్మిగనూరులో ఇళ్లలోనే ప్రజలు
కరోనా వ్యాప్తి నివారణకు సామాజిక దూరం పాటించి.. ఇళ్లకే పరిమితమవ్వాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు.
ఎమ్మిగనూరులో ప్రశాంతంగా జనతా కర్ఫ్యూ