.
జనతా కర్ఫ్యూతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు - నంద్యాలలో జనతా కర్ఫ్యూతో ఇళ్లకే పరిమితమైన జనాలు
కర్నూలు జిల్లా నంద్యాలలో జనతా కర్ఫ్యూ కొనసాగుతుంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దుకాణాలన్నీ మూసివేశారు. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వీధులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
నంద్యాలలో జనతా కర్ఫ్యూతో ఇళ్లకే పరిమితమైన జనాలు