గెలుపు కోసం బాబు ఏమైనా చేస్తారు: జగన్ - tdp
'ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ఏ పనైనా చేస్తారు. మన ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు చోరీ చేస్తారు. ప్రత్యర్థుల్ని నీరుగార్చేందుకు హత్యా రాజకీయాలకు తెరలేపారు'- పాణ్యం రోడ్‌షోలో వైకాపా అధినేత జగన్
సీఎంపై జగన్ విమర్శలు