ఎన్ఎంసీ బిల్లు నిరసిస్తూ జూనియర్ డాక్టర్ల ధర్నా - medical students
కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా కర్నూల్లో వైద్య విద్యార్థులు విధులు బహిష్కరించి ప్రభుత్వాస్పత్రిలో ఆందోళన చేపట్టారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో వైద్య విద్యార్థులు ర్యాలీగా తిరుగుతూ ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా కర్నూల్లో జూనియర్ డాక్టర్ల ధర్నా
ఇది చూడండి:కడపలో ట్రిపుల్ సెంచరీ చేసిన టెండూల్కర్