కర్నూలు నగరంలోని విఠల్ నగర్లో పేదలు నివసిస్తున్నారు. వీరికి లాక్ డౌన్‌కు ముందు విద్యుత్ చార్జీలు నెలకు ఐదు వందల రూపాయలకు మించి వచ్చేది కాదు.. అలాంటిది రెండు నెలల బిల్లు కలిసి ఐదు వేల రుపాయలు రావడంతో వారు ఆవేదన చెందుతున్నారు. లాక్ డౌన్ సమయంలో తినటానికే ఇబ్బందులు పడుతున్నమని కరెంటు బిల్లులు ఇలా వస్తే ఎలా కట్టాలని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కరెంటు బిల్లులు తగ్గించాలని వారు కోరుతున్నారు.
షాక్ ఇచ్చిన కరెంటు బిల్లు.. ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న బాధితులు - షాక్ ఇచ్చిన కరెంటు బిల్లు.. ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న బాధితులు
వందల రూపాయల్లో రావాల్సిన కరెంట్ బిల్లులు వేల రుపాయల్లో రావడంతో కర్నూలులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కరెంటు బిల్లులు తగ్గించాలని వారు కోరుతున్నారు.
షాక్ ఇచ్చిన కరెంటు బిల్లు.. ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న బాధితులు
ఇది చదవండివదలని కరోనా... నేడు 9 కేసులు నమోదు
Last Updated : May 16, 2020, 6:57 PM IST