ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 95,279 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 40,253 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 853.20 అడుగులకు చేరగా... నీటినిల్వ 87.24 టీఎంసీలుగా ఉంది.
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద.. 853 అడుగులకు నీటిమట్టం - srisailam water inflow
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుత ప్రాజెక్టు నీటిమట్టం 853.20 అడుగులుగా నమోదైంది.
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం