ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో భారీ వర్షం... ప్రధాన రహదారులు జలమయం - కర్నూలులో వర్షాలు వార్తలు

కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయం కావటంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.

heavy rains in kurnool district
జిల్లాలో భారీ వర్షం

By

Published : Jul 19, 2020, 7:08 AM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. తిరుమల నగర్, శ్రీనివాస్ భవన్ కూడలి, లంగర్ బావి వీధి, కంచిగారి వీధి, గౌలి పెట్, పెద్ద మార్కెట్, రైతు బజార్ లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొత్త బస్టాండ్ దగ్గర అవుదూడ వాగు పొంగిపొర్లుతోంది.

ABOUT THE AUTHOR

...view details