ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'యూటీఎఫ్ యాప్ ద్వారా రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చు' - station

అనంతపురం జిల్లా గుంతకల్లు డీఆర్​ఎం అలోక్ తివారి కర్నూలు జిల్లా డోన్ రైల్వేస్టేషన్​ను సందర్శించారు. అక్కడ ఆసుపత్రి, మరుగుదొడ్లను తనిఖీ చేశారు.

'యూటీఎఫ్ యాప్ ద్వారా రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చు'

By

Published : Jul 24, 2019, 2:27 PM IST

దక్షిణ మధ్య రైల్వే కాగితరహిత సేవలకు శ్రీకారం చుట్టిందని... స్మార్ట్​ఫోన్​లో యూటీఎఫ్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని అనంతపురం జిల్లా గుంతకల్లు డివిజన్ రైల్వే డీఆర్​ఎం అలోక్ తివారి తెలిపారు. కర్నూలు జిల్లా డోన్ రైల్వేస్టేషన్​ను సందర్శించిన ఆయన... స్టేషన్​లోని ఆసుపత్రి, మరుగుదొడ్లు తనిఖీ చేశారు. గుంతకల్లు డీఆర్​ఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి డోన్ పర్యటనకు వచ్చారు.

'యూటీఎఫ్ యాప్ ద్వారా రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details