హంద్రీనీవా నీళ్లపై ఆశపడ్డ రైతులు.. ప్రభుత్వ నిర్ణయంతో కన్నీళ్లు - water problems to agriculture
Handriniva Irrigation Water హంద్రీనీవా సుజల స్రవంతి పథకం పరిధిలోని రైతులతో ప్రభుత్వం ఆడుకుంటోంది. విద్యుత్ బిల్లులు చెల్లించలేదని సాగు నీటిని నిలిపేయటంతో ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయి. రబీలో సాగు చేసుకుని నష్టాన్ని పూడ్చుకుందానుకున్న రైతులకు.. నీటిని నిలిపివేయటంతో నిరాశే మిగిలింది. ప్రభుత్వ ఇటీవల డిసెంబర్ 31 వరకే నీరిస్తామని ప్రకటించడంతో.. హంద్రీనీవా జలలాపై ఆశతో రెండో పంట వేసి దిక్కుతోచని స్థితిలో పడ్డ ఉమ్మడి కర్నూలు, అనంతపురం రైతులతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి.
హంద్రీనీవా