ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తమ్మరాజుపల్లెలో విషాదం.. విద్యుదాఘాతంతో చిన్నారి మృతి - panyam

విద్యుదాఘాతంతో కర్నూలు జిల్లా తమ్మరాజుపల్లెలో ఓ బాలిక మృతి చెందింది. ఇంటిపైకి వెళ్లగా కరెంటు తీగలు తగిలి చనిపోయింది.

విద్యార్థిని మృతి

By

Published : Aug 3, 2019, 8:01 AM IST

విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి

కర్నూలు జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లెలో విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి చెందింది. బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. శుక్రవారం పాఠశాలకు వెళ్లి వచ్చిన తర్వాత... సాయంత్రం ఇంటిపైకి వెళ్లగా కరెంటు తీగలు తగిలి చనిపోయింది. కరెంటు స్తంభం నుంచి వచ్చిన సర్వీస్ వైరు ఎక్కువగా ఉండటంతో కడ్డీకి చుట్టి ఉంచారు. ఈ తీగ ద్వారా విద్యుదాఘాతం సంభవించి బాలిక మృతి చెందింది.

ABOUT THE AUTHOR

...view details