నీటి ఎద్దడి తీర్చేందుకు ట్యాంకర్లతో నీటిసరఫరా - etvbharat
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ప్రజలు తాగునీటి కష్టాలు తీర్చేందుకు వైకాపా కార్యకర్తలు నడుంబిగించారు. ఎమ్మెల్యే నిధులతో రోజూ 18 ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు.
water-supply
గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణ కోసం ఎమ్మెల్యే నిధులతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు వైకాపా శ్రేణులు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేరలో ఉచిత నీటి ట్యాంకర్లతో నీరు అందిస్తున్నారు. గ్రామంలో రోజు 18 ట్యాంకర్లతో సరఫరా కొనసాగుతుందని తెలిపారు.