'పేదల గుడిసెలను కూల్చివేయడం దారుణం' - yemmiganur latest news
హైకోర్టు ఆర్డర్‌ను తుంగలో తొక్కి ఎమ్మిగనూరులో పేదల గుడిసెలను కూల్చివేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పేదల గుడిసెలను కూల్చివేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. హైకోర్టు ఆర్డర్‌ను తుంగలో తొక్కి అధికారులు గుడిసెలు కూల్చివేయటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. రెండు దశబ్దాల క్రితం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు కనీసం నోటీసు ఇవ్వకుండా కూల్చివేయటం తగదన్నారు.