శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం నిలిచిపోయింది. ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 820 అడుగుల నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా... ఇప్పుడు జలాశయంలో 40.8748 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్ ఉత్పత్తితో 21,189 క్యూసెక్కుల నీరుకు దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 13.306 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి జరిగింది.
srisailam: శ్రీశైలం జలాశయానికి నిలిచిన వరద ప్రవాహం - శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం
ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి నీటి ప్రవాహం నిలిచిపోయింది. ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 820 అడుగుల నీరుంది. గడిచిన 24 గంటల్లో ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 13.306 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి జరిగింది.
శ్రీశైలం జలాశయం