ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోనిలో అగ్నిప్రమాదం - fire

కర్నూలు జిల్లా ఆదోనిలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ శాఖ డీఈ కార్యలయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ లారీ, ఐదు మినీ ట్రాన్స్​ఫార్మర్లు దగ్ధమయ్యాయి.

ఆదోని లో అగ్నిప్రమాదం

By

Published : Mar 16, 2019, 5:24 PM IST

ఆదోని లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోనిలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ శాఖ డీఈ కార్యలయంలో ప్రమాదవశాత్తుమంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ లారీ, ఐదు మినీ ట్రాన్స్​ఫార్మర్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆలోపేతీవ్ర నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణాలను అధికారులు తెలుసుకుంటున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details