కర్నూలులో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. కృష్ణనగర్కు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి లాక్డౌన్ సమయంలో ప్రతిరోజూ అరవై మంది మున్సిపల్ కార్మికులకు అల్పాహారం అందించాడు. తాజాగా లాక్డౌన్లో సడలింపులతో ఈ కార్యక్రమాన్ని నేటితో ముగించారు. ఈ సందర్భంగా కార్మికులను రామకృష్ణ దంపతులు సన్మానించారు.
పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం - latest news of sanitation workers in kurnool dst
లాక్డౌన్ సమయంలో కర్నూలుకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి రోజు పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం అందించేవాడు. లాక్డౌన్ 5.0లో వచ్చిన సడలింపులతో ఈ కార్యక్రమాన్ని నేటితో ముగించి కార్మికులందరికీ సన్మానం చేశాడు.
felislation to sanitation workers in kurnool dst