కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరులో పొలంలో ఒండు మట్టిని చల్లుతుండగా ఒక్కసారిగా ఈదురు గాలులు, పిడుగుపడి గడిగెల రంగప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లింగమ్మతో పాటు ఇద్దరు కుమారులున్నారు. తనకున్న మూడెకరాల పొలాన్ని నమ్ముకుని ఈ ఏడాది ఖరీఫ్‌కి సిద్దమవుతుండగా ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన గ్రామస్థులు, కుటుంబ సభ్యులు, భార్యపిల్లలు మృతి చెందిన రంగప్పను చూసి కన్నీరు మున్నీరయ్యారు.
పిడుగుపాటుకు రైతు మృతి - aaspari
కర్నూలు జిల్లా ముత్తుకూరులో పొలంలో ఒండుమట్టిని చల్లుతుండగా ఈదురుగాలులతో, పిడుగు పడింది. రైతు గడిగెల రంగప్ప అక్కడికక్కడి మృతి చెందాడు.
రైతు మృతి