ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతును వెంబడించి డబ్బు అపహరణ - డబ్బు అపహరణ

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలో భారీ చోరి జరిగింది. ద్విచక్రవాహనం పై వెళ్తున్న రైతును వెంబడించిన దుండగులు డబ్బుసంచితో పారిపోయారు.

రైతు మహబుబ్

By

Published : Mar 12, 2019, 8:54 PM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలో భారీ చోరి జరిగింది. పడకండ్ల సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రైతు మహబుబ్ సేన్ ను వెంబడించిన దుండగులు 4 లక్షల 20 వేలు దోచుకెళ్లారు. పత్తి పంట అమ్మగా వచ్చిన డబ్బలను బ్యాంక్ నుంచి ఉపసంహరించుకోని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ముసుగు ధరించిన దుండగులు మహబుబ్ పై దాడి చేసి డబ్బు సంచితో పారిపోయారు. రైతు గాయాలపాలవడంతో స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

రైతు మహబుబ్

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details