ఇవీ చదవండి..
మహానంది లడ్డూ ప్రసాదానికి బూజు! - mahanandi
కర్నూలు జిల్లా మహానందిలో లడ్డూ ప్రసాదంపై భక్తులు ఫిర్యాదు చేశారు. లడ్డూ గట్టి పడి బూజు వచ్చిందని అధికారులకు ఫిర్యాదు చేశారు. పాడైపోయిన లడ్డూల పంపిణీ నిలిపేయాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు.
బూజుపట్టిన లడ్డూ