ఓటు వజ్రాయుధం.. అమ్ముకోకండి!
ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా కర్నూలులో 2కే రన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సత్యనారాయణ... జిల్లా వాసులకు పలు సూచనలు చేశారు. వజ్రాయుధం లాంటి ఓటును అమ్ముకోవద్దని సూచించారు.
కలెక్టర్ సత్యనారాయణ
Last Updated : Mar 12, 2019, 4:04 PM IST