కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం శనివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. వరుసగా రెండో రోజుల పాటు సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ ప్రాంతాల నుంచి శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కర్ణాటక రాష్ట్ర హైకోర్టు జడ్జి అశోక్ కినగి ముందుగా గ్రామదేవత మంచాలమ్మ, శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనంకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ - raghavendra swamy latest news
శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు.
శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ