ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మిగనూరు రంగస్వామి ఆలయంలో విశేష పూజలు - sri gunti rangaswami temple

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీ గుంటి రంగస్వామి ఆలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆ స్వామిని పూజిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం

By

Published : Aug 3, 2019, 7:04 PM IST

ఆ స్వామిని పూజిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రావణ మాస ఉత్సవాలను శ్రీ గుంటి రంగస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించారు. వందలాది మంది గ్రామస్థులు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుంగభద్ర నదికి నడిచి వెళ్లారు. వారితో పాటు తీసుకెళ్లిన వేట కొడవళ్లను పూలతో అలంకరించారు. గోవింద నామ స్మరణ చేస్తూ తిరిగి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు ఆలయం చుట్టూ పడుకున్న భక్తులపైనుంచి.. నదికి వెళ్లి వచ్చిన వారు నడుచుకుంటూ వెళ్లారు. ఇలా చేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరతాయని.. ఆర్యోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకంగా అర్చకులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details