ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ భూమిలో ఉన్న దుకాణాలు కూల్చివేత - demolition of shops in public lands news

ప్రభుత్వ భూమిలో ఏర్పరుచుకున్న పలు నిర్మాణాలపై కర్నూలు జిల్లా నంద్యాల అధికారులు కొరడా ఝుళిపించారు. అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న 70 సెంట్ల భూమిలో అనధికారికంగా ఉంటున్నారన్న ఆరోపణలతో రెవెన్యూ అధికారులు దుకాణాలు కూల్చివేశారు.

demolition of shops on public land
ప్రభుత్వ భూమిలో ఉన్న దుకాణాలు కూల్చివేత

By

Published : Jun 2, 2020, 6:23 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో అయ్యలూరు మెట్ట వద్ద ప్రభుత్వ భూమిలో ఉన్న పలు నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. కేసీ కాలువ పక్కన ఉన్న 70 సెంట్ల ప్రభుత్వ భూమిలో కొన్నేళ్లుగా కొందరు దుకాణాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. రెవెన్యూ శాఖ అధికారులు వాటిని యంత్రాల సాయంతో కూల్చివేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా దుకాణాలు కూల్చివేయడం అన్యాయమని భాదితులు వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details