కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. జిల్లాలో బుధవారం 35 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య 59, 600కు చేరింది. వీరిలో 58 వేల 839 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 279 మంది వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు వైరస్ ద్వారా జిల్లాలో 482 మంది చనిపోయారని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
కర్నూలు జిల్లాలో మరో 35 మందికి కరోనా - kurnool corona cases news
కర్నూలు జిల్లాలో.. మరో 35 మందికి కరోనా సోకిందని అధికారులు వెల్లడించారు. తాజా కేసులతో కలిపి జిల్లా వ్యాప్తంగా 59,600 కు కేసులు చేరాయి. వీరిలో 58 వేల 839 మంది కోలుకున్నారు.
కర్నూలు జిల్లాలో కోవిడ్ కేసులు తగ్గుముఖం
ఇవీ చదవండి