కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60 వేలు దాటాయి. ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు తగ్గు ముఖం పడుతున్నాయి. జిల్లాలో ఇవాళ 14 మందికి పాజిటివ్‌గా తేలింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 60,012 మందికి కరోనా సోకింది. 59,308 మంది వైరస్‌ను జయించిగా...221 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో వైరస్ కారణంగా ఇప్పటి వరకు 483 మంది ప్రాణాలు విడిచారని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
జిల్లాలో 60 వేలు దాటిన కరోనా కేసులు - కర్నూలులో కరోనా కేసులు
కర్నూలు జిల్లాలో ఇవాళ 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మెుత్తం కేసుల సంఖ్య 60 వేల 012కు చేరుకుంది.
జిల్లాలో 60 వేలు దాటిన కరోనా కేసులు