తొలగించిన ఒప్పంద కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కర్నూలు జిల్లా నంద్యాలలో... ధర్నా నిర్వహించారు. ఏపీ పురపాల కార్మిక, ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో నంద్యాల పురపాలక కార్యాలయం ఎదుటు ఆందోళన చేశారు. కొన్నేళ్లుగా విధుల నిర్వర్తిస్తున్నవారిని తొలగించటం అన్యాయమని వాపోయారు. మంచి చేస్తారని అధికారం ఇస్తే... ఇలా ఉద్యోగాలు తీయటం ఏంటని కార్మికులు ప్రశ్నించారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నంద్యాలలో కార్మికుల ధర్నా... ఎందుకంటే... - karmikula dharna
తొలగించిన ఒప్పంద కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని... నంద్యాలలో ధర్నా నిర్వహించారు.
మంచి చేస్తారనుకుంటే దుర్మార్గ చర్యలకు పూనుకుంటున్నారు