ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మహానంది'కి మళ్లీ ఆ పరిస్థితి రావొద్దంటే..! - veera pandian ias

కర్నూలు జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రాన్ని కలెక్టర్ వీరపాండియన్ పరిశీలించారు. వరద నీరు ఏ విధంగా ఆలయంలోకి ప్రవేశించింది... భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయాలపై స్థానిక అధికారులకు సూచనలు చేశారు.

మహానంది పుణ్యక్షేత్రాన్ని పరిశీలించిన పాలనాధికారి

By

Published : Sep 18, 2019, 8:56 PM IST

మహానంది పుణ్యక్షేత్రాన్ని పరిశీలించిన పాలనాధికారి

వరద దిగ్బంధానికి గురైన మహానంది పుణ్యక్షేత్రాన్ని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు. వరద నీరు ఏ విధంగా ఆలయంలోకి ప్రవేశించింది... భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయాలపై స్థానిక అధికారులకు సూచనలు చేశారు. వర్షం తగ్గుముఖం పట్టిన కారణంగా... మహానంది క్షేత్రానికి రాకపోకలు పునరుద్ధరించారు. ఆలయంలోకి ప్రవేశించిన వరద తగ్గిన పరిస్థితుల్లో... శుభ్రం చేసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.

ABOUT THE AUTHOR

...view details