కర్నూలు జిల్లా ఆదోనిలో జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ పర్యటించారు.పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వైద్యులు చికిత్స ఎలా చేస్తున్నారని....చికిత్స అందించటంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని బాలింతలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతిక్షణం వారి సంక్షేమం కోసం పాటుపడతామని వ్యాఖ్యనించారు.
ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కలెక్టర్ పాండ్యన్ - kurnool
ఆదోని ప్రభుత్వ ఆసుప్రతిని కర్నూలు కలెక్టర్ వీర పాండ్యన్ సందర్శించారు. రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ పాండ్యన్