పోలీసుల అదుపులో సిగరెట్ల దొంగ - kurnool
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో లక్షల విలువైన సిగరెట్లు దొంగతనం చేసిన ఇద్దరిలో.. ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 8 లక్షలకు పైగా నగదు, 5 లక్షల రూపాయల విలువైన సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.
సిగరెట్ల దొంగని పట్టుకున్న పోలీసులు