ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోనిలో పోలీసుల తనిఖీలు.. 5లక్షలు స్వాధీనం - కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లా ఆదోనిలో తనిఖీల్లో సరైన ఆధారాలు లేని రూ.5 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆదోనిలో పోలీసుల తనిఖీల్లో రూ.5లక్షలు స్వాధీనం

By

Published : Apr 8, 2019, 6:59 PM IST

ఆదోనిలో పోలీసుల తనిఖీల్లో రూ.5లక్షలు స్వాధీనం

ఎన్నికల సమయం దగ్గరపడిన వేళ పోలీసుల తనిఖీలు విస్తృతమయ్యాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన తనిఖీల్లో 5 లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు చూపలేకపోతే వాటిని సీజ్ చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details