కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొన్న ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా పాయకరావుపేట, తిమ్మరాజుపాలెం, ములుగుపూడి ప్రాంతాలకు చెందిన 40 మంది.. బస్సులో యాగంటి క్షేత్రాన్ని దర్శించుకుని మంత్రాలయం వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
లారీని ఢీకొన్న బస్సు.. ఐదుగురికి గాయాలు - లారీ
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొన్న ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. యాగంటి క్షేత్రాన్ని దర్శించుకుని మంత్రాలయం వెళుతుండగా పాణ్యం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
లారీని ఢీకొన్న బస్సు.. ఐదుగురికి గాయాలు