ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు

కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఇంటిని భవన నిర్మాణ కార్మికులు ముట్టడించారు. ఇసుక రీచ్​లను పెంచి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.

కర్నూలు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు

By

Published : Oct 14, 2019, 5:00 PM IST

కర్నూలు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు

ఇసుక రీచ్‌లను పెంచి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని కర్నూల్లో ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ ఇంటిని కార్మికులు ముట్టడించారు.ఈ నాలుగు నెలల్లో పనిలేక పస్తులున్నామని,నెలకు పదివేల రూపాయల చొప్పున తమకు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవటంతో వైకాపా నాయకులకు వినతి పత్రం ఇచ్చారు భవన నిర్మాణ కార్మికులు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details