శ్రీశైలం దేవస్థాన దుకాణాల వేలం పాటలో కార్యనిర్వహణాధికారి అక్రమాలకు పాల్పడినట్లు భాజపా నేతలు ఆరోపించారు. తక్షణమే ఈవోను సస్పెండ్ చేయాలని కర్నూలులో ధర్నా నిర్వహించారు. అన్యమతస్థులకు దేవస్థానంలో షాపులు ఎలా కేటాయిస్థారని వారు ప్రశ్నించారు. పరిస్థితిపై నిలదీసిన భాజపా నేతలను శ్రీశైలంలో అరెస్టు చేయడం సరికాదని... వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు.
శ్రీశైలం ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలి: భాజపా - dharna
శ్రీశైలం దేవస్థాన ఈవోను బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతూ కర్నూలులో భాజపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ధర్నా