గెలవగానే సమస్యలు పరిష్కరిస్తా: అఖిలప్రియ - minister\
కర్నూలు జిల్లా ఆళ్లగెడ్డ తెదేపా అభ్యర్థి, మంత్రి భూమా అఖిలప్రియ... నియోజకవర్గంలోని చాగలమర్రిలో ప్రచారాన్ని నిర్వహించారు. తెదేపాకు ఓటు వేసి చంద్రబాబును మళ్లీ సీఎం చేయాలని కోరారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిశారు.
జోరుగా మంత్రి అఖిల ప్రియా ప్రచారం