అభివృద్దే నన్ను గెలిపిస్తుంది: భూమా బ్రహ్మానందరెడ్డి - తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి నంద్యాలలో చేశామని తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు.
తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి
By
Published : Mar 25, 2019, 3:19 PM IST
తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి
రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ జరగనన్ని అభివృద్ధి పనులు నంద్యాలలో చేసి చూపించామని తెలుగుదేశం పార్టీఅభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఈఅభివృద్ధే తమను గెలిపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.నియోజకవర్గ ప్రజలకు మౌలిక వసతులు కల్పించి...1500కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామంటున్న భూమా బ్రహ్మానందరెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.