ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కిడ్నాప్​ కేసులో భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

By

Published : Jan 11, 2021, 11:37 AM IST

Updated : Jan 11, 2021, 12:26 PM IST

Bhooma Akhilapriya bail petition cancelled
భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

11:34 January 11

మూడు రోజులు పోలీసు కస్టడీకి మాజీ మంత్రి అఖిల ప్రియ

కటికనేని సోదరుల అపహరణ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్​ను సికింద్రాబాద్​ కోర్టు తిరస్కరించింది. అఖిలప్రియను కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌కు అనుమతినిచ్చింది. దర్యాప్తులో పురోగతి కోసం 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. మూడ్రోజుల కస్టడీకి అనుమతించింది. నేటి నుంచి 13 వరకు అఖిలప్రియను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.  

             అఖిలప్రియ ఆరోగ్యంపై జైలు అధికారులు కోర్టుకు నివేదిక సమర్పించారు. వైద్య నివేదిక పరిశీలించి ధర్మాసనం బెయిల్ నిరాకరించింది. ఇవాళ్టి నుంచి 13 వరకు అఖిలప్రియను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు.

ఇదీ చదవండి: 

Last Updated : Jan 11, 2021, 12:26 PM IST

ABOUT THE AUTHOR

...view details